Agro Climatic Zones MCQ Quiz in తెలుగు - Objective Question with Answer for Agro Climatic Zones - ముఫ్త్ [PDF] డౌన్‌లోడ్ కరెన్

Last updated on Mar 28, 2025

పొందండి Agro Climatic Zones సమాధానాలు మరియు వివరణాత్మక పరిష్కారాలతో బహుళ ఎంపిక ప్రశ్నలు (MCQ క్విజ్). వీటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి Agro Climatic Zones MCQ క్విజ్ Pdf మరియు బ్యాంకింగ్, SSC, రైల్వే, UPSC, స్టేట్ PSC వంటి మీ రాబోయే పరీక్షల కోసం సిద్ధం చేయండి.

Latest Agro Climatic Zones MCQ Objective Questions

Agro Climatic Zones Question 1:

ఆరు వ్యవసాయ-వాతావరణ జోన్లలో, కింది ఏ జిల్లాలు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ప్రాంతంలో చేర్చబడ్డాయి?

  1. చిత్తూరు
  2. అనంతపురం
  3. కర్నూలు
  4. ప్రకాశం

Answer (Detailed Solution Below)

Option 1 : చిత్తూరు

Agro Climatic Zones Question 1 Detailed Solution

సరైన జవాబు చిత్తూరు.

  • ఆరు వ్యవసాయ-వాతావరణ జోన్లలో, చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ ప్రాంతంలో చేర్చబడింది.

Important Points

వ్యవసాయ-వాతావరణ జోన్ జిల్లాలు
ఉత్తర కోస్తా తీర జోన్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం
గోదావరి జోన్ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి
కృష్ణా జోన్ కృష్ణ, గుంటూరు, ప్రకాశం
దక్షిణ జోన్ చిత్తూరు, కడప, నెల్లూరు
తక్కువ వర్షపాతం ఉన్న జోన్ కర్నూలు, అనంతపురం
అధిక ఎత్తు మరియు గిరిజన ప్రాంత జోన్

శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరిలలోని అధిక ఎత్తున్న మరియు గిరిజన ప్రాంతాల జోన్.

Additional Information

  • చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో ఉన్నది.
  • అనంతపురం  జిల్లా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో ఉన్నది.
  • ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నది.
  • కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో ఉన్నది.

Agro Climatic Zones Question 2:

ప్రణాళికా సంఘం ప్రకారం, భారతదేశంలో ఎన్ని వ్యవసాయ వాతావరణ మండలాలు ఉన్నాయి? 

  1. 15
  2. 131
  3. 21
  4. 8

Answer (Detailed Solution Below)

Option 1 : 15

Agro Climatic Zones Question 2 Detailed Solution

 సరియైన సమాధానం 15. 

  • వ్యవసాయ వాతావరణ మండలాలు వర్షపాతం,ఉష్ణోగ్రత,నేల,స్థలాకృతి,నీటి వనరులు మరియు పంటల వ్యవస్థ వంటి వ్యవసాయ లక్షణాలలో సజాతీయత ఆధారంగా వర్గీకరించబడ్డాయి. 
  • ప్రణాళికా సంఘం ప్రకారం, భారతదేశంలో 15 వ్యవసాయ వాతావరణ మండలాలు ఉన్నాయి. 
  • ఎన్‌ఏ‌ఆర్‌పి/ఐ‌సి‌ఏ‌ఆర్, ప్రకారం భారతదేశంలో 131వ్యవసాయ- వాతావరణ మండలాలు ఉన్నాయి. 

 అదనపు సమాచారం  

  • ఐ‌సి‌ఏ‌ఆర్ ప్రకారం,భారతదేశంలో 8 వ్యవసాయ-పర్యావరణ మండలాలు ఉన్నాయి. 
  • ఎన్‌బి‌ఎస్‌ఎస్&ఎల్‌యూ‌పి ప్రకారం,భారతదేశంలో 21 వ్యవసాయ-పర్యావరణ మండలాలు ఉన్నాయి. 

 

 

Top Agro Climatic Zones MCQ Objective Questions

Agro Climatic Zones Question 3:

ప్రణాళికా సంఘం ప్రకారం, భారతదేశంలో ఎన్ని వ్యవసాయ వాతావరణ మండలాలు ఉన్నాయి? 

  1. 15
  2. 131
  3. 21
  4. 8

Answer (Detailed Solution Below)

Option 1 : 15

Agro Climatic Zones Question 3 Detailed Solution

 సరియైన సమాధానం 15. 

  • వ్యవసాయ వాతావరణ మండలాలు వర్షపాతం,ఉష్ణోగ్రత,నేల,స్థలాకృతి,నీటి వనరులు మరియు పంటల వ్యవస్థ వంటి వ్యవసాయ లక్షణాలలో సజాతీయత ఆధారంగా వర్గీకరించబడ్డాయి. 
  • ప్రణాళికా సంఘం ప్రకారం, భారతదేశంలో 15 వ్యవసాయ వాతావరణ మండలాలు ఉన్నాయి. 
  • ఎన్‌ఏ‌ఆర్‌పి/ఐ‌సి‌ఏ‌ఆర్, ప్రకారం భారతదేశంలో 131వ్యవసాయ- వాతావరణ మండలాలు ఉన్నాయి. 

 అదనపు సమాచారం  

  • ఐ‌సి‌ఏ‌ఆర్ ప్రకారం,భారతదేశంలో 8 వ్యవసాయ-పర్యావరణ మండలాలు ఉన్నాయి. 
  • ఎన్‌బి‌ఎస్‌ఎస్&ఎల్‌యూ‌పి ప్రకారం,భారతదేశంలో 21 వ్యవసాయ-పర్యావరణ మండలాలు ఉన్నాయి. 

 

 

Agro Climatic Zones Question 4:

ఆరు వ్యవసాయ-వాతావరణ జోన్లలో, కింది ఏ జిల్లాలు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ప్రాంతంలో చేర్చబడ్డాయి?

  1. చిత్తూరు
  2. అనంతపురం
  3. కర్నూలు
  4. ప్రకాశం

Answer (Detailed Solution Below)

Option 1 : చిత్తూరు

Agro Climatic Zones Question 4 Detailed Solution

సరైన జవాబు చిత్తూరు.

  • ఆరు వ్యవసాయ-వాతావరణ జోన్లలో, చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ ప్రాంతంలో చేర్చబడింది.

Important Points

వ్యవసాయ-వాతావరణ జోన్ జిల్లాలు
ఉత్తర కోస్తా తీర జోన్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం
గోదావరి జోన్ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి
కృష్ణా జోన్ కృష్ణ, గుంటూరు, ప్రకాశం
దక్షిణ జోన్ చిత్తూరు, కడప, నెల్లూరు
తక్కువ వర్షపాతం ఉన్న జోన్ కర్నూలు, అనంతపురం
అధిక ఎత్తు మరియు గిరిజన ప్రాంత జోన్

శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరిలలోని అధిక ఎత్తున్న మరియు గిరిజన ప్రాంతాల జోన్.

Additional Information

  • చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో ఉన్నది.
  • అనంతపురం  జిల్లా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో ఉన్నది.
  • ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నది.
  • కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో ఉన్నది.

Hot Links: teen patti 3a teen patti casino download teen patti real money app teen patti gold new version 2024 teen patti joy mod apk