Question
Download Solution PDFపంచాయితీ రాజ్ వ్యవస్థ ఈ కింది చట్టాల కింద అమలులోకి వచ్చింది:
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFసరైన జవాబు 73వ మరియు 74వ సవరణ చట్టాలు.
- అట్టడగు స్థాయిలో ప్రజాస్వామ్య అభివృద్ధి కోసం పంచాయితీ రాజ్ వ్యవస్థని రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో చేర్చారు. ఈ వ్యవస్థ పని దేశంలో గ్రామాల అభివృద్ధి.
- 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంటులో డిసెంబరు 1992లో ఆమోదించబడ్డాయి.
- ఈ చట్టాలు అమల్లోకి వచ్చింది
- రాజ్యాంగ చట్టం (73వ సవరణ), 1992, ఏప్రిల్ 24,1993న.
- అధికరణం 243 - 243O
- రాజ్యాంగ (74వ సవరణ) చట్టం, 1992, జూన్ 1,1993 నుండి అమల్లోకి వచ్చింది.
- అధికరణం 243P-243ZG
- 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణ బిల్లుల ముఖ్య అంశాలు.
- రాజ్యాంగానికి రెండు కొత్త భాగాలని జతచేసాయి
- భాగం- IX - పంచాయితీలు
- భాగం - IXA - మున్సిపాలిటీలు
- అధికరణం - 40 గ్రామస్థాయిలో పంచాయితీ నిర్వహణ, స్వయం పరిపాలన స్థాయికి ఎదగటం గురించి తెలుపుతుంది.
- ప్రాథమిక ప్రజాస్వామిక యూనిట్- గ్రామ సభ
పంచాయితీరాజ్ (PRI) యొక్క మూడు అంచెల వ్యవస్థ
గ్రామ పంచాయితీ | గ్రామ స్థాయి |
పంచాయితీ సమితి | బ్లాకు స్థాయి |
జిల్లా పరిషత్ | జిల్లా స్థాయి |
పట్టణ స్థానిక పాలన యంత్రాంగం
మున్సిపల్ కార్పొరేషన్ | నగర నిగమ్ |
మున్సిపాలిటీ | నగర పాలిక |
నగర పంచాయితీ | నగర పంచాయితీ |
పంచాయితీ రాజ్ వ్యవస్థకి (PRI) సంబంధించిన కమిటీలు
బల్వంత్ రాజ్ మెహతా కమిటీ | 1957 |
అశోక్ మెహతా కమిటీ | 1977 |
హనుమంతరావు కమిటీ | 1983 |
G.V.K.రావు కమిటీ | 1985 |
L.M.సింఘ్వీ కమిటీ | 1986 |
కేంద్ర-రాష్ట్రాల సంబంధాలపై సర్కారియా కమీషన్ | 1988 |
P.K తుంగన్ కమిటీ |
1989 |
హర్లాల్ సింగ్ ఖర్రా కమిటీ | 1990 |
- కమిటీలని సంవత్సరాల వారీగా గుర్తుపెట్టుకునేందుకు చిట్కా
- "B.A HoGayaLekinSarkarP.K Kharra hai".
Last updated on Jun 6, 2025
-> The SSC GD Notification 2026 will be released in October 2025 and the exam will be scheduled in the month of January and February 2026.
-> The SSC GD Merit List is expected to be released soon by the end of April 2025.
-> Previously SSC GD Vacancy was increased for Constable(GD) in CAPFs, SSF, Rifleman (GD) in Assam Rifles and Sepoy in NCB Examination, 2025.
-> Now the total number of vacancy is 53,690. Previously, SSC GD 2025 Notification was released for 39481 Vacancies.
-> The SSC GD Constable written exam was held on 4th, 5th, 6th, 7th, 10th, 11th, 12th, 13th, 17th, 18th, 19th, 20th, 21st and 25th February 2025.
-> The selection process includes CBT, PET/PST, Medical Examination, and Document Verification.
-> The candidates who will be appearing for the 2025 cycle in the exam must attempt the SSC GD Constable Previous Year Papers. Also, attempt SSC GD Constable Mock Tests.
-> UPSC Prelims Result 2025 Date Out soon @https://upsconline.nic.in/